MDK: నర్సాపూర్ పట్టణంలో MLA సునీత లక్ష్మారెడ్డి, మాజీ MLC శేరి సుభాష్ రెడ్డిలు అయ్యప్ప స్వామి ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ధ్వజ స్తంభం, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని వారు అన్నారు.