SDPT: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆటల పోటీలు నిర్వహిస్తామని DWO, శారదా తెలిపారు. 27వ తేదీ దివ్యాంగులు సధరన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకొని గ్రౌండ్‌కు రావాలన్నారు. 18లోపు వారికి జూనియర్స్ల్లో 18 నుంచి 54 వరకు సీనియర్ గ్రూపులో ఆటల పోటీలు ఉంటాయన్నారు.