KNR: కరీంనగర్ కేంద్రంలోని 108 అంబులెన్స్‌లను 108 జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ తనిఖీ నిర్వహించి, అత్యవసర వైద్య సేవలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సత్వర అత్యవసర వైద్య సేవలు అందించాలని అన్నారు.