KRNL: ఆదోనిని జిల్లా చేయాలంటూ చేపట్టిన దీక్షలకు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ మద్దతు తెలిపారు. TDP జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో కలసి దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. నాయకులు మాట్లాడుతూ.. ఓకే చోటు దీక్షలు కొనసాగిస్తే విజయం దక్కదని, CM చంద్రబాబు వరకు మన గళాన్ని వినిపించాలని అన్నారు. అన్ని రాజకీయా పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.