MBNR: జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొన్నందుకు ఇవాళ బాల బాలికల వాలీబాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వీసీ జిఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. క్రీడల్లో రాణించి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఫిజికల్ డైరెక్టర్ వై. శ్రీనివాసులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.