MBNR: జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఉద్యోగాలలో మంచి భవిష్యత్తు, రిజర్వేషన్ అవకాశాలు ఉన్నాయని ఉపకులపతి ప్రొ. జి.ఎన్.శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ జట్ల ఎంపికలను ఆయన ప్రారంభించారు. వర్సిటీలో ఉన్న క్రీడా సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.