NZB: నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్టు కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు.