TG: సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుతోనే పరిశ్రమల పాలసీ తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ విమర్శలు మానుకోవాలని సూచించారు. కేటీఆర్ మాటల్లో నిజం లేదని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసమే హిల్టప్ పాలసీ తెస్తున్నామన్నారు.
Tags :