ATP: వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి మంగళవారం 18వ వార్డులో ‘శుభోదయం రాయదుర్గం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక సర్కిల్ వద్ద కౌన్సిలర్లు, వార్డు ఇంఛార్జ్‌లతో టీ తాగుతూ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన వ్యక్తిని గెలిపించుకోవాలని నాయకులకు సూచించారు.