BDK: ఇల్లందు మండలం రేపల్లెవాడలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.