W.G: షష్ఠి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోనే పేరుగాంచిన అత్తిలి శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవాళ రాత్రి 7:20 గంటలకు ఏఎంసీ ఛైర్మన్ దాసం ప్రసాద్, రాజరాజేశ్వరి దంపతులు ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించడానికి కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.