PPM: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు స్వీయ రక్షణ అవసరమని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్ది నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. స్వీయ రక్షణ కార్యక్రమం సీతానగరం మండలం జోగమ్మపేట కస్తూరి బాలికల పాఠశాలలో నిర్వహించారు.