SKLM: గ్రామీణ ప్రాంతాల ఆయున SS వలస, అలికం, బైరివానిపెట తదితర ప్రాంతంలో ఇవాళ ఉదయం పలుచని మంచు కురవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. తెల్లవారుజాము నుంచే పలుచని పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై దృశ్యమానత తగ్గి, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా డిసెంబర్లోనే ఇలాంటి వాతావరణం ఉంటుందన్నారు.