BDK: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చర్ల మండల నాయకులు స్థానిక సమస్యలపై పంచాయతీలోని గ్రామాలను ఇవాళ సందర్శించారు. స్థానిక ప్రజలు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగిన అవకతవకలపై పార్టీ నాయకులకు వివరించారు. గన్నవరం గ్రామంలో ఉన్న అర్హులను గుర్తించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని నాయకులు బాబా పహిం మండిపడ్డారు.