MHBD: నిన్న ఏఐసీసీ ప్రకటించిన జిల్లా కమిటీల్లో భూక్యా ఉమా పేరు రావడంతో సర్వత్ర విమర్శలు వెలివెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న వెన్నం శ్రీకాంత్ రెడ్డికి డీసీసీ పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి, తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి..!