ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ చేశాడు. 69 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 147 కాగా విజయానికి మరో 57 పరుగులు కావాలి. క్రీజులో హెడ్‌తో పాటు లబుషేన్(20) ఉన్నాడు.