TG: ఖమ్మం జిల్లా వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా స్కూల్స్ ఓ గేమ్ ఛేంజర్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే స్కూల్స్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. BRS పాలనలో రెసిడెన్షియల్ స్కూల్స్లో డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు.