W. G: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. శుక్రవారం కలెక్టర్ వెట్రిసెల్వి ఏర్పాట్లను పరిశీలించారు.
Tags :