NZB: రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా తాగి బండి నడిపితే కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. తాజాగా తాడ్వాయిలో ఒకరికి, భిక్కనూర్లో ఒకరికి జైలు శిక్ష పడింది. నిబంధనలు పాటించకుండా వాహనాలను నడిపితే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.