CTR: శాంతిపురం (M) శివపురం వద్ద గురువారం తన నివాసంలో నారా భువనేశ్వరి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. అర్జీదారులను నారా భువనేశ్వరి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.