SRD: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులు హరించేందుకు నాలుగు లేబర్ చట్టాలను అమలు చేస్తుందని విమర్శించారు. వాటిని రద్దు చేసే వరకు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.