MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రావ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండారు మహేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో సుమారు 200 మంది విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేశారు.