JNG: పాలకుర్తి నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి నిధులు కోరుతూ సోమవారం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. ఈ సందర్భంగా ఆలయాల స్థితిగతులు, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేతో మంత్రి సెల్ఫీ తీసుకున్నారు.