KRNL: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.44 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారని అధికారులు పేర్కొన్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.20 గంటలకు గ్రీన్కో పిన్నాపురంలోని సంస్థకు చేరుకుంటారు. గ్రీన్కో- పీఎస్పీ IRP ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం వరకు పార్లమెంటరీ కన్సల్టే టివ్ కమిటీతో సమావేశమవుతారు.