KMR: ప్రజలకు, ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా ఉండాలని కామారెడ్డి పట్టణ సీఐ నరహరి అన్నారు. ఆదివారం జాతీయ జర్నలిస్టు డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి, పాల్గొన్నారు.