దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీలో హీరో మహేష్ బాబు విశ్వరూపం చూస్తారని గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఫిదా అయ్యానని వివరించారు. బీజీఎం లేకుండానే ఈ సన్నివేశాలు తనకు అద్భుతంగా అనిపించాయని తెలిపారు.