WGL: ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యలు పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. రైతులకు ఏదైనా సమస్య ఉంటే కింది టోల్ ఫ్రీ నెంబర్లకు 1800, 425, 3424, 9154252936, నెంబర్లకు ఫిర్యాదు రైతులకు చేయాలని సూచించారు.