KMM: మధిర మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు చేతుల మీదుగా 23 మంది హమాలీలకు ఇవాళ హమాలీ లైసెన్స్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హమాలీలు రైతులతో స్నేహ బంధం కొనసాగిస్తూ.. ఒకరినొకరు గౌరవించుకునే విధంగా ఉండాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.