MNCL: తెలంగాణ రైతు సంఘం చెన్నూరు మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడిగా కుందారం చంద్రన్న, కార్యదర్శిగా బండారు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు నిర్వహించి పరిష్కారానికి పాటుపడతామని తెలిపారు.