WGL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా చెన్నారావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ ఆధ్వర్యంలో బాణాసాంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్లో న్యాయం గెలిచింది అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయ ఢంకా మోగిస్తోంది అని ధీమా వ్యక్తం చేశారు.