ADB: తలమడుగు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకల రవికాంత్ యాదవ్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.