TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 9,961 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,609 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 18,617 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 17,473 ఓట్లు నమోదయ్యాయి. రెండు రౌండ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.