TG: హైదరాబాద్లోని వెంగళరావునగర్లో మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారం చేశారు. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు నిర్మించామని తెలిపారు. వెంగళరావులో 1000 పడకల ఆస్పత్రి నిర్మించామన్నారు. 350 బస్తీ దవాఖాలనాలు తీసుకొచ్చామని చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎవరికైనా మంచి జరిగిందా? అని అన్నారు. అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు.