దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం BCCI.. టీమిండియా జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జట్టు: గిల్(C), రిషభ్ పంత్(vc, wk), జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కల్, ధ్రువ్ జురెల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్
Tags :