KDP: పోరుమామిళ్లలో 10న ప్రారంభమయ్యే ఏబీవీపీ “విద్యార్థి భరోసా యాత్ర” పోస్టర్ను ఎమ్మెల్సీ డీ.సీ. గోవిందరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థుల హాస్టల్ సమస్యలను పరిష్కరించడమే కాక, పెండింగ్ ఉన్న మెస్ చార్జీలను కూడా విడుదల చేయాలని అధికారులు కోరారు.