HYD: పాతబస్తీలో నివాసముంటూ కుటుంబ కలహాల కారణంగా చార్టెడ్ అకౌంటెంట్ కార్తీక అగర్వాల్ తన రెండేళ్ల కుమార్తె బియ్యారాతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈనెల 2న వారు హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం నెక్లెస్ రోడ్డు సమీపంలో తల్లి, బిడ్డ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఏడాదిన్నరగా భర్తతో గొడవల వల్ల కార్తీక తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.