సిరిసిల్ల పట్టణం శ్రీ శివసాయి బాబా దేవాలయం ఆవరణలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి దంపతులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు.
Tags :