BDK: చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సందర్శించి గ్రామ జనాభాపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థితి, సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనుల పురోగతిని సమీక్షించారు. చర్చి మసీదు ఆలయాల వివరాలు తెలుసుకున్నారు. బ్యాంబో కస్టర్, వెదురు మొక్కలను పరిశీలించారు. అనంతరం హస్తాల వీరన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.