NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్ డివిజన్ పరిధిలోని బీ బ్లాక్‌లో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.