MNCL: రహదారి విస్తరణలో ఉపాధి కోల్పోతున్న వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వ్యాపారస్తులతో కలిసి BJP నాయకులు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామన్నారు. షాపులు కోల్పోయి వ్యాపారాల నిర్వహణ లేక కుటుంబ పోషణ కష్టమవుతుందన్నారు.