NLG: చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ ఇన్ఛార్జి ఈఓగా మోహన్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం ఆందోల్ మైసమ్మ, వేములకొండ ఆలయాల ఈఓగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఇన్ఛార్జి ఈఓగా పనిచేసిన నవీన్ కుమార్ను బాధ్యతల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.