TG: ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజును ఇవాళ్టి నుంచి స్వీకరించనున్నారు. ఈనెల 14 వరకు చెల్లించాలి. రూ.100 ఫైన్‌తో ఈనెల 14-24, రూ.500తో ఈనెల 26-DEC 1 వరకు, రూ.2 వేల జరిమానాతో DEC 10-15 వరకు చెల్లించాలి. ENG ప్రాక్టికల్స్‌కు రూ.100 చెల్లించాలి. జనరల్ విద్యార్థులు రూ.630, ఫస్టియర్ ఒకేషనల్ రూ.870, సెకండియర్ ఆర్ట్స్ రూ.630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్ రూ.870 చెల్లించాలి.