KDP: లింగాల మండలం దొండ్లవాగులో బుధవారం ఉదయం వెంకట రాములు అనే వ్యక్తి కరెంటు షాక్తో మృతి చెందారు. ఎస్సై అనిల్ కుమార్ కథనం మేరకు.. తన ఇంటిలో విద్యుత్ వైర్లకు స్విచ్ బోర్డు రిపేరు చేస్తుండగా విద్యుత్ సరఫరా అయిందన్నారు. ఈ ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.