SRD: పటాన్ చెరువు MLA గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌ల సహకారంతో అయ్యప్పలకు నిష్ట పూజలతో కూడిన “నిత్య అన్న ప్రసాదం” ఉంటుందని గురుస్వాములు కొత్త కాపు రమా సంజీవరెడ్డి, పటేల్ నర్రా బిక్షపతిలు తెలిపారు. పటాన్ చెరువు శాంతినగర్, శ్రీనగర్ కాలనీలలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య అన్న ప్రసాదం నిర్వహిస్తున్నట్లు గురుస్వాములు తెలిపారు.