PDPL: రామగిరి మండలం సెంటినరీకాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో సింగరేణి ఉద్యోగుల కోసం క్రికెట్ పోటీలు నిర్వహించారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని వర్క్ పీపుల్ స్పోర్ట్స్ & గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలను ఏరియా పర్యావరణ అధికారి రాజారెడ్డి ప్రారంభించారు. రీజినల్, కంపెనీ, కోల్ ఇండియా స్థాయిలో నిలబెట్టాలన్నారు.