TG: గత ప్రభుత్వం తీసుకొచ్చిన GO 317 వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ జేఏసీ నాయకులు గాల్‌రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వారికి న్యాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బాధితులకు పరిష్కారం అందించాలని మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. బాధితులకు పరిష్కారం చేస్తామని భరోసా కల్పించారు.