AP: సీఎం చంద్రబాబు దుబాయ్ చేరుకున్నారు. అక్కడి స్థానిక తెలుగు ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబు బృందం ఇవాళ్టి నుంచి యూఏఈలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటన సందర్భంగా విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించనుంది.
Tags :