BDK: కొత్తగూడెం పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగి కోటేశ్వరరావు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భవిష్యత్తులో వీరి కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. వారితో పాటు సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు.