ASF: జిల్లా ప్రజలకు SP కాంతిలాల్ పాటిల్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్బంగా బాణసంచా కాల్చే సమయంలో పలు జాగ్రత్తలు వహించాలన్నారు. దీపావళి ఆనందం, వెలుగుల పండుగగా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని, బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.