NZB:టపాసులు విక్రయిస్తున్న ఐదు దుకాణాలపై ఆదివారం తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.10 వేలు జరిమానా విధించారు. ఎడపల్లిలో రెండు, బోధన్ పట్టణంలో మూడు దుకాణాలను తనిఖీ చేశారు. క్రాకర్స్ బాక్స్‌పై తునికలు కొలతల శాఖకు సంబందించి ముద్రణ లేక పోవడంతో జరిమానా విధించినట్లు ఆ శాఖ ఇన్స్పెక్టర్ సందీప్ తెలిపారు.